size zero

size zero

3. సైజ్ జీరో

రమణారావు అంకుల్ భార్య పేరు సత్యవతి గారు. ఉత్తిగా సత్యవతి అని ఎవరూ పిలవడం మేమెప్పుడూ వినలేదు. ఎప్పుడూ సత్యవతిగారే. అంకుల్ కూడా ఇంట్లో అలానే పిలుస్తారేమోనని మా డౌటు. ఆవిడ మా కాలనీకి ఎలక్షన్ లేని లీడర్. గూర్ఖా దగ్గరనుంచీ కూరలవాళ్ళ దాకా, పనిమనుషుల దగ్గర్నుంచీ మునిసిపాలిటీ వాళ్ళదాకా, ఎవరయినా కాలనీలో ఏ పనికయినా సత్యవతిగారిని కలవాల్సిందే.
September 7, 2025
17 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog