రాజమ్మ
December 30, 2025
“ముసలిది ఇంకా ఎంత కాలం బ్రతుకుతాదో, చెయ్యలేక చస్తున్నా” అంటూ పక్క ఎక్కింది సుమిత్ర. ఏమమనకుండా మౌనంగా విన్నాడు పరమేశం. ఆ ముసలిదీ ఆయనకు నానమ్మ పేరు రాజమ్మ, గత ముప్పై ఐదు
అభీ నజావో ఛోడ్ కర్
December 25, 2025
అలెక్సాలో “అభీ నజావో ఛోడ్ కర్” అన్న పాట వస్తోంది. ఆ పాట విన్నపుడల్ల తనకు ఎక్కడ లేని పులకింత వస్తుంది. జయదేవ్నీ రఫీనీ ఆషాని మెచ్చుకోకుండా ఉండలేడు. అంత మధురంగా ఉంటుంది,
బావుడి
December 19, 2025
ఆరుకు నుండి జేయపూర్ వెళ్లే దారిలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మేఘాలను అందుకుంటూ పచ్చని కొండల మధ్య దాక్కున్న ‘పాడువా’ అనే చిన్న గ్రామం. ఆ గ్రామపు చుట్టూ కొండకోనల్లో నిండుగా గిరిజన గూడేలు.
శాంతమ్మ గారి శాస్త్రం… స్పీకర్ స్మిత సూత్రం!
December 1, 2025
కలియుగంలో సాంకేతికతకు, సంప్రదాయానికి మధ్య జరిగే యుద్ధాలకు కొదవే లేదు. కానీ విశాఖపట్నంలోని సీతమ్మధారలో, సుబ్బారావు గారి ఇంట్లో జరుగుతున్నంత భీకరమైన యుద్ధం బహుశా ముల్లోకాలలోనూ జరిగి ఉండదు. అక్కడ ఒక పక్షం,
వికృతభోజుని వృత్తాంతము
November 23, 2025
పూర్వం నైమిశారణ్యంలో వికృత భోజుడు అనే దానవుడు బ్రహ్మవరం పొందాలని ఘోరమైన తపస్సు చేశాడు. అతని ఘోర తపస్సుకి మెచ్చి ఒక నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై, “నాయనా, నీ తపస్సును మెచ్చాను,
యాదమ్మింట్లా మామిడిచెట్టు
November 16, 2025
“వారీ! ఎవల్లల్ల ఆకెల్లి? మీ నోట్లల్లా మన్నుబడ, ఏం గత్తరొచ్చినాదిరా, నాగ్గాన దొరికిండ్రా? బిడ్డా! ఒక్కోనికి బొక్కలిరిపి బొంద పెడ్తా మళ్ళా” యాదమ్మ నోరు సగమూరిదాంక ఇనబడుతుండె.“అయ్యా! ఏమాయినే యాదమ్మ? పోరలను బొందలోపెడ్త
ఊరెమ్మటి మల్లెతోట
November 16, 2025
( ఉదయం 10 గంటలు )రేయ్ రాముడూ! ఆ తూరుప్పక్క నాలుగెకరాల కొబ్బరి తోటలో రేపు కాయలు దించండి, బేరగాళ్ళొచ్చి బయానా యిచ్చారు….ఆ పంపు కాడ గట్టు మీద కూసుందెవర్రా? ఆ మోటార్
జుట్టు పోలిగాడు
November 15, 2025
” ఒరేయ్ తింగరి సన్నాసి! ఆ పిల్లకేం తక్కువరా? మనూరి బళ్లో పదో తరగతి పాసయింది. మొన్న జానకమ్మ గారింట్లో పేరంటానికెళ్తే ఎంత చక్కగా త్యాగరాయ కీర్తనలు పాడిందో? వంటా వార్పూ దివ్యంగా
