హరహరో… చేదుకో కోటయ్యా!
కోటప్ప కొండపైకోటి వ్రేల్పుల రేడుకోటయ్య యని మ్రొక్కచేదుకొను హరుడు ఏమన్న ప్రభలు నవి ఎంత జాతరలుత్రికూట రాయుడికి కోటి దండాలువేయి సంబారాలు వేవేల పూజలుకోటి ప్రభలా వేల్పు మేలు సల్పు శివుడె దిక్కని మ్రొక్క నొక్క గొల్ల వారింటవరపుత్రి వెలసె ఆనందవల్లి యను పేరిటబాల మనమున యెపుడు బాలేందుడే యగుటముక్కంటికే తన్ను తాను అర్పితమంట ఆది జంగమ దాహమ్ము

