ఆడవాళ్ళూ! లా పాయింట్లు!!
నిన్నటి నుంచీ ఒక్క రవ్వ నడుం నొప్పి! అయినా నా 4 కిమీ మార్నింగ్ వాక్ చేశాను అనుకోండి. ఎందుకంటే నాది సైనికుడి డిసిప్లిన్. నడుం నొప్పని సైనికుడు మార్నింగ్ డ్రిల్ కి డుమ్మా కొడతాడా? కొట్టడు. నేను సేమ్ పించ్! ఇవాళ కాస్త మాములు మనిషినవ్వాలని వంటింట్లోకెళ్ళి “తప్పుకో మా అమ్మకి చుక్కకూర పచ్చడి చేయమంది. చేసి

