Humour

kotti lepali

7. కొట్టి లేపాలి!

బబ్లూ గుర్తున్నాడా? అదే మన నంది పాడ్యమి కథలో వచ్చాడు, వాడే. వాళ్ళ బామ్మగారు కూడా గుర్తుండే ఉంటారుగా? మేము ఏడో క్లాసుకి వచ్చినప్పుడు వాళ్ళ బామ్మ బబ్లూకి పూజా విధి, ఓ నాలుగు స్తోత్రాలు, భగవద్గీత శ్లోకాలు నేర్పించాలని సంకల్పించింది. ఓ ఆరు నెలలు వాడికి స్కూలవ్వంగానే బామ్మగారు ట్యూషన్ లాగ బెత్తం పుచ్చుకుని మరీ నేర్పించారు. వాడికీ బానే
January 7, 2026
18 views
kumble aavu

6. కుంబ్లే ఆవు

చిన్నప్పుడు బిగ్ ఫన్ అనే బబ్బులుగమ్ము వాడు ప్రతీ బబ్బులుగమ్ము కవర్ లోపల ఒక చిన్న పోస్టర్ పెట్టి దానిమీద స్కోరు వేసేవాడు. ఆ రన్స్ కలక్ట్ చేసి ఏదో ఓ గిఫ్టుకి ఎక్స్చేంజి చేసుకోవచ్చు. వాడు మంచి ఆఫర్లు పెట్టేప్పుడు అలాగ ఆవులలాగ నవులుతూనే ఉండేవాళ్ళం! ఓసారి వాడొక ఆఫర్ పెట్టాడు. వంద రన్స్ కి బౌలింగ్
December 7, 2025
19 views
nandi padyami

5. నంది పాడ్యమి

కొన్నాళ్ళకి మా కాలనీకి బబ్లూ వచ్చాడు. మా కాలనీ జీవితం రెండు భాగాలుగా చేస్తే బిబి, ఆబి అని విడగొట్టుకోవచ్చు. బిఫోర్ బబ్లూ, ఆఫ్టర్ బబ్లూ.లేడీసందరికీ సత్యవతిగారు ఎలాగో మాకు బబ్లూ గాడు అలాగ. అప్పటినుంచీ మేము చేసిన రచ్చకి ఒక క్లాసుండేది. ‘అబ్బ, వీళ్ళేంటిరా ఇంత పద్ధతిగా అల్లరి చేస్తున్నారు’ అనిపించేంత!బబ్లూ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్నగారు,
November 7, 2025
18 views
గులేబకావళి పూలు

4. గులేబకావళి పూలు

ఎనిమిదో క్లాసులో షాజు అని ఓ ఫ్రెండుండేవాడు. మళయాళి. పూర్తి పేరు షాజు జోస్ అబ్రహం కైపన్ప్లాకల్. ఆ స్పెలింగు నేర్చుకోడానికే మాకు సగం సంవత్సరం పట్టింది. క్లాసుకి కొత్త టీచర్ వస్తే భలే ఉండేది అటెండన్సప్పుడు! వాళ్ళ నాన్నగారు ఫెడరల్ బ్యాంకు ఆఫీసర్. ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికొచ్చారు. మేమందరం పగలూ రాత్రీ క్రికెట్టాడుతూంటే వాడు ఫుట్బాల్ పట్టుకుని
October 7, 2025
27 views
size zero

3. సైజ్ జీరో

రమణారావు అంకుల్ భార్య పేరు సత్యవతి గారు. ఉత్తిగా సత్యవతి అని ఎవరూ పిలవడం మేమెప్పుడూ వినలేదు. ఎప్పుడూ సత్యవతిగారే. అంకుల్ కూడా ఇంట్లో అలానే పిలుస్తారేమోనని మా డౌటు. ఆవిడ మా కాలనీకి ఎలక్షన్ లేని లీడర్. గూర్ఖా దగ్గరనుంచీ కూరలవాళ్ళ దాకా, పనిమనుషుల దగ్గర్నుంచీ మునిసిపాలిటీ వాళ్ళదాకా, ఎవరయినా కాలనీలో ఏ పనికయినా సత్యవతిగారిని కలవాల్సిందే.
September 7, 2025
17 views
om namo bhagavate rudraya

2. ఓం నమో భగవతే రుద్రాయ

ఎండాకాలం వస్తే కాలనీ సందడి భలే ఉంటుంది. ఇంట్లోకన్నా పిల్లలందరూ బయటే ఉంటారుగామరి. పిల్లలేకాదు, కుర్రాల్లు పిట్టగోడమీదే వేళ్ళాడతారు. పెద్దవాళ్ళు వాకింగులు టాకింగులు అంటూ పార్కు కమ్యూనిటీ హాలులో సగం రోజు గడిపేస్తారు. రిటైరుడు ఏఈ శోభన్ బాబు గారు ఇన్ఫ్లుయెన్సుతో అక్కడికి ఓ కరంటు కనెక్షన్ తెప్పించారు కొన్నేళ్ళకిందట. ఓ రెండు సీలింగు ఫ్యాన్లూ, రెండు పెడస్టల్
August 7, 2025
9 views

నాన్న టీ షర్ట్

నేను పూనే లో వ్యవసాయ కళాశాలలో చదివేరోజుల్లో, లక్ష్మీ బజార్ లో నాన్న కోసం ఒక టీ షర్ట్ కొన్నాను.ముదురు ఆకుపచ్చ టీ షర్ట్, ముందు IMPACT అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలల్లో ప్రింట్ ఉండేది. కొన్నది పెద్ద దుకాణం లో కాదు, వెచ్చించింది ఎక్కువ ఖరీదూ కాదు. ఎందుకంటే అప్పుడు నాది, చవకబారు రీసైకల్డ్ పేపర్, 10
July 29, 2025
102 views
kauphy

1. అది కాఫీ ఎలా అయ్యింది?

“ఏంటోయి, కే ఏ యూ పీ హెచ్ వై కాఫీ ఎలా అయ్యింది?” అనడిగారు ముల్లపొద ఇంట్లో ఉండే రమణారావు అంకుల్.“ఏం అభిషిక్త వర్మ గుర్తులేరా బావా బావా పన్నీరు సినిమా నుంచీ? నరేష్ ని ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఏం ప్రశ్నలకీ జవాబులు తెలియకపోయినా తండ్రి రికమెండేషన్ కాబట్టి ఎలాగోలా ఉద్యోగం ఇవ్వాలని కాఫీ స్పెలింగ్ అడుగుతారు?మనది అదే బాపతు.
July 29, 2025
55 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog