కవితలు / Poetry & Verse

మనసు తానై తానె నేనైంది నా పెంటి

సేను కాడ నేను సెమట గారుత వుంటేసెంగుతో తుడిసి నా అలుపు పోగొడతాదిసెలమ దడిసీ ఒల్లు సితసితామంటాంటెఉడుకు నీల్లతో తోమి శీరామ రక్సెడతాదిఅరిటాకు ఇస్తర్ల అన్నమింతా కలిపిముద్దుగా ఒక్కొక్క ముద్ద నోటికందిస్తాదిఅమ్మవోలె కొసరి కొసరి గోము తినిపిస్తాదిఆలి ప్రేమకు ఇంగొక్క పేరు తానెలెమ్మంటాది గొంతు పొలమారితే నా సవితంటు నగుతాది గుండె తడిబారెనా తానె దిండై ఓదారుస్తాదినా ఇంటి ముంగిట్ల మావి
234 views
September 16, 2025

ఉగాది మేల్తలపు

తీపీ కారం చేదూ వగరూఉప్పూ పులుపూ కలగలుపూకష్టం నష్టం బాధల వెంటేసుఖసంతోషాలు; కొసమెరుపు గడచిన కాలం ఇక్కట్లుకాలం తీరిన ముచ్చట్లునేడు రేపు ముందునాళ్ళుఆశల పూతల పొదరిళ్ళు బతుకు భారమని వెఱవకు నేస్తంసుఖం నీదంటు మురియకు నిత్యంవెతలు వేదనల ఆటుపోటులనుదాటుకు చేరగ సుఖశాంతుల తీరం సుఖము శాంతి వ్యధ ఆశాంతిభోగం భాగ్యం కోపం తాపంవిస్తరి నిండుగ విందు భోజనంఎరిక తెలియగా
March 19, 2026
33 views

ఉగాది

చింతపండు కొద్దిగబెల్లమింత మెండుగస్వల్పంగా ఉప్పుకల్లుచిరు చేదుర వేపపూలుమామిడి పిందెల వగరుమిరపగింజ కెంత పొగరుఆరు రుచులు నిండుగసంవత్సరాది పండుగపరాభవనామ మీఏటిదిమన ఇడుములన్ని వీడగచుట్టాలు నేస్తాలు కలిసిఇరుగుపొరుగులెల్ల అండగలోకమెల్ల శుభముగాగఆనంద హేల నిండుగ #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #ఉగాది, #పరాభవనామసంవత్సరాది, #పండుగలు, #కవిత @Chandu1302
March 19, 2026
18 views

జీవితమంటే ఏమిటి?

జీవితం అంటే ఏంటి అన్న విషయం ఎప్పుడూ ఒకలాగ ఉంటుందా? సమయం / సందర్భం/ మన పరిస్థితి / మనస్థితి అనుగుణంగా ఉంటుందా ?
August 13, 2025
52 views

Evening

While flipping through life’s pages My gaze fell on a page brimming with joy That quiet evening amidst garden of roses We both holding hands watching world go by Mirth and vibrance in abundance around Accentuated our compatible silence. The earth stood
August 10, 2025
27 views

హిందీపాటలు – లిరిక్స్.

హిందీ పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటల అర్ధాలు,వర్ణనలు పరిచయం చేద్దామనే తలంపుతో, నాకు వీలైనప్పుడు మీతో పంచుకొందామనే ప్రయత్నం ఇది. ఇది కేవలం నాకు నచ్చిన పాటల గురించే. మొదటగా అబ్దుల్లా చిత్రం లోని ఈ పాట. అతివ వర్ణన కి పరాకాష్ట, LYRICS: मैंने पूछा चाँद से कि देखा है कहींमेरे यार
August 10, 2025
28 views

Loneliness

Life trudges painfully On a desolate stretch of uncharted path Bemoaning the burden of silence. And a volcano of memories erupt within Spewing thick smoke of loneliness. I close my eyes to savour the fragrance Of our bygone delicious togetherness. And now
August 9, 2025
44 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog