Latest

మన రైలు ప్రయాణం

August 3, 2025
ఏదో ఖాళీ రైలు బోగిలో కిటికీ పక్కన నువ్వు నీ పక్కన నేను ఆ కిటికీలోంచి నిన్ను చూసి పరవశించిపోతున్న కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, ఎగిరే పక్షులు, కేరింతలు కొట్టే పిల్లలు

ప్రేమలేఖల సంగీతం

August 3, 2025
ఈ సంగీతం మనసుతో చెప్పే ఊసులన్ని అక్షారాల్లా కాగితం మీదకు వస్తే, ఎన్ని కవితలో నీ మీద. ఎన్ని కబుర్లో మన ప్రేమ లేఖల నిండా.

సత్య పెళ్లి

August 2, 2025
ఒక సారి 1972 మొదట్లో అనుకుంటా..సత్య ఇంటికి వెళ్లా. హాల్లో కూర్చుని తన కోసం వెయిటింగ్.ఇంతలో ఇంకెవరో వచ్చారు.అప్పటికే చూసి సంవత్సరం పైన అయిందేమో ఓ క్షణం తటపటాయించి గుర్తు పట్టి అరే..మీ

ఆర్ట్స్ కాలేజీ కబుర్లు -3

August 2, 2025
అన్నట్టు చెప్పటం మరిచా- మా దోస్తు సత్య DNA — పసిమి వన్నె అందగాడు.మడత నలగని బట్టలు,చెదరని క్రాఫ్. సరే నేను ఆట పట్టిస్తున్నానని గుర్రుగా చూసాడు.మర్నాడు మళ్ళీ అదే పాప అక్కడ

ఆర్ట్స్ కాలేజి కబుర్లు -2

August 2, 2025
రెండో సంవత్సరం లో అడుగిడిన ఆ రోజుల్లో మా ప్రిన్సిపాల్ మేజర్ నదిముల్లా (ఆయనకు ముందు ప్రిన్సిపాల్ హబీబుల్లా). Ex Military.బాగా టెర్రర్. నేను NCC NSS ఎగ్గొట్టిన రోజులు.నాది పొరుగూరు కదా..కుదరదు.

ఆర్ట్స్ కాలేజీ కబుర్లు -1

August 2, 2025
1968 జూన్. RJY Govt.ఆర్ట్స్ కాలేజీ లో చేరిక.నా అదృష్టం అనుకుంటా,బందరులో నేను చదివిన నోబుల్ స్కూల్ ది వంద ఏళ్ల చరిత్ర+ రాజమండ్రి లో వంద ఏళ్ళ పైబడి చరిత్ర గల

కడియం కబుర్లు

August 2, 2025
1967మే.కవుతరం నుండి కడియం చేరాము. సామాన్లు అవీ గూడ్స్ ట్రైన్ లో వచ్చాయి. నేను 12వ క్లాస్ లో చేరటానికి రాజమండ్రీ లో స్కూళ్లకు వెళ్లాను. చోద్యంగా అప్పుడు రాజ మండ్రీ లో
1 9 10 11 12 13 15

x.com/palukublog