ఫస్ట్ ఢిల్లీ ట్రిప్
1974 లో నాకు పెళ్ళి అయింది.మా నాన్న గారికి మేడపాడు స్టేషన్ కు ట్రాన్స్ఫర్.అక్కడకు రోజూ న్యూస్పేపర్ కూడా వచ్చేది కాదు ఒక ఏడాది గడిచింది… ఉద్యోగం లేదు.అయోమయం లో కొట్టు మిట్టాడుతున్నా. కొన్నాళ్ళు ఈ ఈతి బాధలు తప్పించుకోవాలని JNU లో ఉన్న సత్య దగ్గరికి ప్రయాణం.ఒక చిన్న breifcase,మూడు జతల బట్టలు, ఓ షాల్. JNU

