
మల్లితో ముచ్చట
రచనా ప్రక్రియ అనేది ప్రయత్న పూర్వకంగా అలవడుతుందా? సహజసిద్ధమైన లక్షణమా? అది ఎవరికైనా సాధ్యమేనా? Can you consciously decide and become a story-teller? రచనను ఒక క్రాఫ్ట్‌గా చూసుకుంటే, ఆ క్రాఫ్ట్ నేర్చుకుంటే వస్తుందా అంటే కచ్చితంగా వస్తుంది. నిజానికి రచయితలనేవాళ్ళంతా ఈ క్రాఫ్ట్‌ని సాధన చెయ్యాల్సిందే. అలాగని క్రాఫ్ట్ నేర్చుకోవడం ద్వారానే కథలు రాయగలమా అంటే రాయలేమనే