సాహిత్యం / Literature

“తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” ప్రసంగంపై వ్యాసము – అభిప్రాయము

అంతర్జాల వేదికగా “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” వారు నిర్వహించిన సదస్సులో “తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” అనే శీర్షిక పైన శ్రీ హేలీ కళ్యాణ్ గారి ప్రసంగంపై చిన్న వ్యాసము. ఇటువంటి విషయంపై వినడము కొత్త అనుభవం. కవితలు, అలంకారాలు, భక్తి సాహిత్యం , కావ్యాలు వంటి ప్రక్రియలపై మక్కువ తో
71 views
October 13, 2025

రాజమ్మ

by
“ముసలిది ఇంకా ఎంత కాలం బ్రతుకుతాదో, చెయ్యలేక చస్తున్నా” అంటూ పక్క ఎక్కింది సుమిత్ర. ఏమమనకుండా మౌనంగా విన్నాడు పరమేశం. ఆ ముసలిదీ ఆయనకు నానమ్మ పేరు రాజమ్మ, గత ముప్పై ఐదు ఏళ్ళుగా మంచాన పట్టి ఉంది. మాట రాదు, ఎవ్వరిని గుర్తుపట్టదు, ఒంట్లో ఏ అవయవం కదల్దు. ఒరిస్సాలో జయపూర్లో మెయిన్ రోడ్కు కుడి పక్క
December 30, 2025
14 views

అభీ నజావో ఛోడ్ కర్

by
అలెక్సాలో “అభీ నజావో ఛోడ్ కర్” అన్న పాట వస్తోంది. ఆ పాట విన్నపుడల్ల తనకు ఎక్కడ లేని పులకింత వస్తుంది. జయదేవ్నీ రఫీనీ ఆషాని మెచ్చుకోకుండా ఉండలేడు. అంత మధురంగా ఉంటుంది, గ్లాస్ లో సింగల్ మాల్ట్ వేసుకొని స్టూడియోలోని కుర్చీలో కూర్చొని ఆ ఆరు పెయింటింగ్స్ వైపే చూస్తున్నాడు. గిరీశం ఇప్పటికి 6 సార్లు వెయ్యటానికి
December 25, 2025
9 views

బావుడి

by
ఆరుకు నుండి జేయపూర్ వెళ్లే దారిలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మేఘాలను అందుకుంటూ పచ్చని కొండల మధ్య దాక్కున్న ‘పాడువా’ అనే చిన్న గ్రామం. ఆ గ్రామపు చుట్టూ కొండకోనల్లో నిండుగా గిరిజన గూడేలు. ఆ గూడాల్లో ఎందరో పిల్లలు, వారిలో ఒకర్తి ‘చొంపా’. అడవిలో పెరిగిన సంపంగి మొగ్గలాగా సన్నగా నాజూగ్గా, నవ్వుతూ ఎక్కడికి వెళ్లినా చెలాకీగా మాట్లాడుతూ
December 19, 2025
11 views

యాదమ్మింట్లా మామిడిచెట్టు

by
“వారీ! ఎవల్లల్ల ఆకెల్లి? మీ నోట్లల్లా మన్నుబడ, ఏం గత్తరొచ్చినాదిరా, నాగ్గాన దొరికిండ్రా? బిడ్డా! ఒక్కోనికి బొక్కలిరిపి బొంద పెడ్తా మళ్ళా” యాదమ్మ నోరు సగమూరిదాంక ఇనబడుతుండె.“అయ్యా! ఏమాయినే యాదమ్మ? పోరలను బొందలోపెడ్త నంటుంటివి, ఏంజేస్తిరే అంతమాగం?” శాయన్న సర్దిజెప్ప బోయిండు.“ఇంగో సూడు శాయన్న! సెట్టు మీద మామిడికాయల్ని బతకనిస్తలేరు, పొద్దాకుల గడ్డలిచ్చుక్కొడుతుండ్రు మంద, గడ్డలొచ్చి ఇంట్ల పడుతుండే,
November 16, 2025
5 views

ఊరెమ్మటి మల్లెతోట

by
( ఉదయం 10 గంటలు )రేయ్ రాముడూ! ఆ తూరుప్పక్క నాలుగెకరాల కొబ్బరి తోటలో రేపు కాయలు దించండి, బేరగాళ్ళొచ్చి బయానా యిచ్చారు….ఆ పంపు కాడ గట్టు మీద కూసుందెవర్రా? ఆ మోటార్ కట్టు, తోట నిండిపోతుంటే కనపట్టల్లా?రేయ్ ఓబులూ! ఆ ట్రాక్టరేసుకుని టౌనుకు పోయి జగన్నాథం కొట్లో మందు కట్టలెత్తుకురా, రేపు ఆ ఉత్తరప్పక్కన చేలో మందు
November 16, 2025
5 views

జుట్టు పోలిగాడు

by
” ఒరేయ్ తింగరి సన్నాసి! ఆ పిల్లకేం తక్కువరా? మనూరి బళ్లో పదో తరగతి పాసయింది. మొన్న జానకమ్మ గారింట్లో పేరంటానికెళ్తే ఎంత చక్కగా త్యాగరాయ కీర్తనలు పాడిందో? వంటా వార్పూ దివ్యంగా చేస్తుందట, పిల్ల కూడా కుందనపు బొమ్మల్లే ఉంటుంది, నీ మొహానికి ఆ పిల్లని చేసుకోవడమే ఎక్కువరా బడుద్దాయ్, ఆ జుట్టు చూడు? జుట్టు పోలిగాడన్నా
November 15, 2025
6 views

మళ్ళీ పండుగ ఎప్పుడొస్తుంది?

by
అందరికీ నమస్కారం 🙏నా పేరు డాక్టర్ రాఘవ, ముగ్గురు అమ్మాయిల తర్వాత పుట్టిన వంశాకురాన్ని అని మా తాత గారి పేరు పెట్టారు రాఘవ నారాయణ అని. 🤔ఎమ్.ఎ(ఎకనామిక్స్) పూర్తయిన తర్వాత అర్థ శాస్త్రంలో అద్వితీయమైన పరిశోధన చేసానని యూనివర్సిటీ వారు పిహెచ్.డి పట్టాతో పాటుగా ఇచ్చిన గౌరవం నా ముందు ఉన్న డాక్టర్ గారు. నిజానికి ఈ
November 15, 2025
7 views

గజల్

Ms.Tasawar Khanum- a pakistani singer- sang this in 1974. In 2005, this ghazal was used in hindi movie Zeher. अगर तुम मिल जाओ ज़माना छोड़ देंगे हम तुम्हें पा कर ज़माने भर से रिश्ता तोड़ देंगे हम तुम्हें दिल में रखेंगे अपनी
October 1, 2025
6 views

హిందీ పాటలు -లిరిక్స్

అతివ వర్ణన పాటల సిరీస్ లో రెండో పాట : अब क्या मिसाल दूँ मैं तुम्हारे शबाब की ఆరతి సినిమా లోనిది. రఫీ గాత్రం /మజ్రూహ్ రచన /రోషన్ సంగీతం. अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब कीइन्सान बन गई है किरण माहताब की चेहरे में घुल
September 28, 2025
8 views

“వస్తానన్నాడు”

by
బాల్కనీలోని ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి, చీకటి కమ్మిన ఆకాశంలోకి దృష్టి సారించింది ప్రియ. నిశ్శబ్దం… గాలి కూడా కదలని నిశ్చలత. ఆకాశం మేఘాలతో కప్పబడి, చంద్రుడు, చుక్కలు కనిపించటం లేదు. వర్షం వస్తుందేమో అనిపించింది. కరెంటు పోయి, చుట్టూ చీకటి. గదిలోనూ అంధకారమే. ఇన్వర్టర్ పనిచేయక చాలా కాలమైంది. కొవ్వొత్తి వెలిగించాలన్న ఆలోచన కూడా రాలేదు. “వస్తానన్నాడు…”
September 23, 2025
23 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog