నా టర్కీ యాత్ర
2012. జూన్. ఇరాన్ నుంచి 30 కోట్ల యూరోల చక్కెర బిజినేస్ కన్ఫర్మ్ అయింది . ఇరాన్ బ్యాంక్ వాళ్ళు లెటర్ ఆఫ్ క్రెడిట్ (LC) మా కంపెనీ పేరు మీద ఇష్యూ చేస్తారు. కానీ ఇరాన్ పై ఆంక్షలున్నాయి కదా.. ఎలా అని మా ఓనర్ హైదరాబాద్ లో సెలవు లో ఉన్న నన్ను అడిగారు. నేను

