అభిప్రాయం, ఆలోచన / Opinion & Views

నా పెళ్ళి – నా జీవితం.

(15-08-2020) పునస్సమీక్ష. పెళ్ళి. “ఆరోజు అలా చేసి ఉంటే…ఈరోజు ఇలా ఉండేది కాదు, అని మీరు అనుకునే సంఘటన ఏంటి?”పొద్దున్న ట్విట్టర్లో వచ్చిన పై ప్రస్తావనకు నా సమాధానం నా పెళ్ళి అని ఇచ్చాను. దానికి వివరణ అని కాదు కానీ, కొన్ని భావాలు, అనుభవాలు పంచుకోవడానికే ఈరోజు ఈ రాత. చిన్నప్పట్నుంచీ కూడా పెళ్ళి అంటే సదభిప్రాయం
114 views
August 5, 2025

“తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” ప్రసంగంపై వ్యాసము – అభిప్రాయము

అంతర్జాల వేదికగా “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” వారు నిర్వహించిన సదస్సులో “తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” అనే శీర్షిక పైన శ్రీ హేలీ కళ్యాణ్ గారి ప్రసంగంపై చిన్న వ్యాసము. ఇటువంటి విషయంపై వినడము కొత్త అనుభవం. కవితలు, అలంకారాలు, భక్తి సాహిత్యం , కావ్యాలు వంటి ప్రక్రియలపై మక్కువ తో
October 13, 2025
71 views

విలువలందు మౌలిక విలువలు వేరయా…

మీరేంటో.. మీ విధానాలేంటో.. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రావు రమేష్ అంటాడు గుర్తొచ్చుంటది మీకు. ఒక పద్ధతి, ఒక విజన్ అంటూ తన పక్కన కూర్చున్న వాళ్ళ వైపు చూపిస్తూ మహేష్ బాబుని ఎద్దేవా చేసి మాట్లాడతాడు. తను మాట్లాడుతుంది core values గురించి కావొచ్చు (అనగా మౌలిక విలువలు అనొచ్చోమో తెలుగులో). మీరెప్పుడైనా ఆలోచించారా,
September 25, 2025
19 views

మీ జీవితంపై బాగా ప్రభావం చూపిన మూడు పుస్తకాల పేర్లేమిటి?

కాస్త వైవిధ్యముగా వివరించే ప్రయత్నం చేసానేమో అన్న భావనతో రాసిన పోస్ట్ అలా అనిపించకపోతే దయచేసి క్రియాశీలంగా ఫీడ్బ్యాక్ ఇవ్వమని మనవి
August 17, 2025
39 views

పలుకు.ఇన్

“పలుకు!” చక్కటి తెలుగు పదం ఇది. సూచించిన హర్షకు అనేక అభినందనలు. ఈ వేదిక సుందరంగా అగపడుతున్నదని మీలో ఏ కొందరు సంతోషించినా, ఆ ఖ్యాతికి హర్షకు కూడా హక్కుంది. మాధురి, ఆదిత్య మిగిలిన ఇద్దరూ. దీక్ష, దక్షత అనే పదాలకు వీళ్ళే నిర్వచనమేమో అన్నంత కృషి. నిజానికి, ఇంకా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ‘పలుకు.ఇన్’లో లాగిన్ అయే మనమంతా
August 15, 2025
36 views

ఒక 40+ ఏళ్ళ సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి కంపెనీకి భారమా ?

'దీని సిగతరగా' అన్నది "ముత్యాలముగ్గు" లో కాంట్రాక్టర్ ఊతపదం కావచ్చు కానీ ఈ వ్యాసం టైటిల్ విషయం మున్ముందు కాలంలో పెరిగే విషయమే కానీ తరిగే విషయం లా కనపడడం లేదు కదా ..
August 5, 2025
101 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog