Latest

జయ జయ జయ శ్రీ వినాయకా

September 6, 2025
జయ జయ జయ శ్రీ వినాయకామమ్మెన్నడు కావవె వినాయకాగణరాయ జయము శ్రీ వినాయకాభక్తజన గణ రక్షక వినాయకా అంబ నలచె నలుగు శ్రీ వినాయకాసలుగు నిన్ను బడయగా వినాయకాగడప నిలిపి అయ్యను శ్రీ

రాశి ఫలాలు – డిస్కౌంట్ సేల్

September 5, 2025
అట్లాంటా , ఆమెరికా 2019 డిసెంబర్ 24 – రాత్రి 11:00 శతాబ్ధం లో ఒక్కసారి ఆకాశం లో జరిగే అద్భుతం – షష్ట గ్రహ కూటమి…. మరి కొన్ని ఘడియల్లో జరగబోతుంది. వృశ్చిక

కమలాప్తకుల.. కలశాబ్ధిచంద్ర…

August 30, 2025
కమలాప్తకులకలశాబ్ధిచంద్రకావవయ్యనన్నుకరుణాసముద్ర కమలాకళత్రకౌసల్యాసుపుత్రకమనీయగాత్రకామారిమిత్ర మునుదాసులబ్రోచినదెల్ల చాలా వినినీచరణాశ్రితుడైతినయ్యకనికరంబుతోనాకభయమీయుమయ్యవనజలోచన శ్రీత్యాగరాజనుత కమలాప్తకుల — కమలాలకు ఆప్తుడైన సూర్యునివంశంలో పుట్టినవాడవు క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్పవిషయామతిఃతితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం నాకేం రాదు.. ఎట్ల చెప్తనో.. అని చెప్పినరు

మ్యాట్ని!

August 29, 2025
మ్యాట్ని ! ((ఈరోజు శనివారం, శెలవు రోజు! ఇంట్లో మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!)) అంతా చీకటిగా వుంది, ఎక్కడో కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపించి, లేచి గడియారం చూస్తే తెల్లవారు ఝాము

కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది?

August 27, 2025
కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది? #ఎవరికైనాతెలుసా? గజాసుర కుక్షి నుండి, కైలాసం రాబోతున్న శివయ్య కోసం వెణ్ణీళ్ళు రెడి చేద్దామంటే, గీజర్ పనిచెయ్యలేదు. కట్టెల పొయ్యిమీద, ఆ ఐసు కరిగి,

దయ కావు మమ్ము శ్రీవినాయకా

August 27, 2025
గౌరీ ప్రియసుత శంకర మోదకషణ్ముఖ భ్రాతా వినాయకామూషిక వాహన జనగణ వందనగజముఖ రాయా వినాయకా శ్రీకర శుభకర త్రిజగోద్ధారకలోకపాలకా వినాయకాదుష్ట సంహారక దురిత నివారకవిశ్వరక్షకా వినాయకా ప్రథమ పూజితా ప్రాజ్ఞ వందితాబ్రహ్మాండ నాయక

అతివలు – కలువలు

August 23, 2025
కొలనంతా తామరలు. ఎర్రవి, తెల్లవి, దట్టంగా అల్లుకుని ఉన్నాయి. కెంపులు, పచ్చలు, రవ్వలు కలిపి చేసిన గుండ్రని పతకం భూదేవి మెడలో వేలాడుతున్నట్టు ఆ చెరువు ఎంత శోభగా ఉందో. అతడికి ఈ
1 2 3 4 5 13

x.com/palukublog