అనుభవాలు, జీవితసారం / Experiences & Learnings

నా పెళ్ళి – నా జీవితం.

(15-08-2020) పునస్సమీక్ష. పెళ్ళి. “ఆరోజు అలా చేసి ఉంటే…ఈరోజు ఇలా ఉండేది కాదు, అని మీరు అనుకునే సంఘటన ఏంటి?”పొద్దున్న ట్విట్టర్లో వచ్చిన పై ప్రస్తావనకు నా సమాధానం నా పెళ్ళి అని ఇచ్చాను. దానికి వివరణ అని కాదు కానీ, కొన్ని భావాలు, అనుభవాలు పంచుకోవడానికే ఈరోజు ఈ రాత. చిన్నప్పట్నుంచీ కూడా పెళ్ళి అంటే సదభిప్రాయం
114 views
August 5, 2025

మనసు ఛెళ్ళుమంది!

(నిజ జీవిత సంఘటనల ఆధారంగా) కొన్ని సంవత్సరాల క్రిందట, పూనే లో జరిగిన అనుభవం. బైకు మీద ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళే దారిలో, ఒక పెద్ద ఆసుపత్రి ముందు ఉన్న రోడ్డుని రెండుగా చీలుస్తూ ఒక గుడి ఉండేది. నేను రోజు వారిగా, ఆ గుడి ముందు బైకు ఆపి, క్రిందకు దిగకుండా “హలో సార్! /
November 13, 2025
12 views

గమనం

by
అనిత, సుజాత, ప్రమీల, శైలజల స్నేహం చాలా బలమైనది. వాళ్ళ నలుగురి స్నేహాం ఆరో తరగతి విజయనగరంలో మొదలైంది. ఒకే బెంచ్ మీద నలుగురు కూర్చునేవారు. ఒకేసారి మధ్యాహ్నం భోజనానికి డబ్బాలు తెరిచేవారు, వారు తెచ్చుకున్న వాటిని పంచుకొని తినేవారు. ఆస్తిపాస్తుల్లో తేడాలు ఉన్నప్పటికీ పెద్దగా అభిప్రాయాలూ కానీ వాటి బేధాలు కానీ ఏమి లేవు వారిలో. పదో
November 1, 2025
20 views

స్మృతులు-1

నాకు ఎవరో పంపారు.. మీతో ఇక్కడ పంచు కొంటున్నా ….. ==================== రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మనది . ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ. SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి
October 7, 2025
9 views

సరదా !!

1974-మార్చ్ నేను MA ఫైనల్ సంవత్సరం. అప్పటికి ఇంకా 21 నిండలేదు. క్లాసు లో అందరికంటే పిన్న వయస్కుడిని. పరీక్షలు తరుముకొస్తున్నాయి. మరల అందరం తలో దిక్కుకు పోతాము , అందరం కలిసి సినిమా కు వెళ్దాము అని డిసైడ్ అయ్యాం. మాకు అప్పుడు రెండు ఎలెక్టీవ్ సబ్జెక్టు లు ఉండేవి. ఒకటి : నేషనల్ ప్లానింగ్ రెండు
September 14, 2025
27 views

సంసారం

by
1970 శ్రావణంలో వర్షం పడుతుండగా ఒక చీకటి రాత్రి (కరెంటు పోయింది లెండి), పెట్రోమాక్స్ దీపాల వెలుగులో తడిచిన వీధి అరుగు మీద గొడుగులు పట్టుకు కూర్చున్న పెద్దల సమక్షంలో సునందా గోవిందరావుల పెళ్లి జరిగింది అనుకుంటా. పెళ్ళైన కొత్తలో “నుదుట పెద్ద బొట్టు పెట్టుకో” అన్నాడు గోవిందరావు , “నాకు చిన్నదే ఇష్టం ” అన్నాది సునంద.
August 17, 2025
43 views

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటేo మనుషులోయ్!! ఇవాళ మన దేశం పుట్టినరోజు. దేశమంటే మనమే కాబట్టి ఇవాళ మనందరి పుట్టినరోజు! మరంచేత పొద్దున్నే పరకడుపునే ఇక్కడ కాలక్షేపం చెయ్యకుండా అర్జెంటుగా వెళ్లి తలంటు పోసుకోండి! ఆనక శుభాకాంక్షలు గట్రా తీరిగ్గా చెప్పుకుందాం. వీలయితే ఒక స్వీట్ తినండి ఆనందంగా. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఓ చిన్ని చాక్లెట్ తినచ్చు!
August 15, 2025
35 views

ఫస్ట్ ఢిల్లీ ట్రిప్

1974 లో నాకు పెళ్ళి అయింది.మా నాన్న గారికి మేడపాడు స్టేషన్ కు ట్రాన్స్ఫర్.అక్కడకు రోజూ న్యూస్పేపర్ కూడా వచ్చేది కాదు ఒక ఏడాది గడిచింది… ఉద్యోగం లేదు.అయోమయం లో కొట్టు మిట్టాడుతున్నా. కొన్నాళ్ళు ఈ ఈతి బాధలు తప్పించుకోవాలని JNU లో ఉన్న సత్య దగ్గరికి ప్రయాణం.ఒక చిన్న breifcase,మూడు జతల బట్టలు, ఓ షాల్. JNU
August 14, 2025
25 views

నా ఇంటావిడ

నేను , శ్రీమతి ఢిల్లీ లో 1978 లో లజ్పత్ నగర్ లో సంసారం మొదలుపెట్టాం.బుడ్డోడు పాకుతున్నాడు. భుజానికి వేళ్ళాడే సంచి లో రోజూ లంచ్ బాక్స్ , ఒక నవల , 2 రూపాయల చేంజ్. వెళ్తానికి 60 పైసలు,రావటానికి 60 పైసలు. ఓ పది రూపాయలు రిజర్వు.పొద్దున్నే 6 కు లేచి ప్లాస్టిక్ జార్ తీసుకొని
August 13, 2025
8 views

COMPLIMENT

1977 ఏప్రిల్ 25. బ్యాంక్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి మద్రాస్ బీచ్ రోడ్ లో ఉన్న ట్రైనింగ్ కాలేజీ లోకి అడుగు పెట్టా. మనకు టక్ చేయటం అలవాటు లేదు.అందరూ టిప్ టాప్ గా ఉన్నారు. దేశం నలుమూలల నుండి,మొదటి 30 రాంకర్లతో ఫస్ట్ బ్యాచ్.. నేను గారిది 9 రాంక్. మద్రాస్ విల్లివక్కంలో నా యూనివర్సిటీ
August 13, 2025
3 views

కనాట్ ప్లేస్ కథలు (ఎండీ నుండి లేఖ)

బ్యాంక్ ఉద్యోగంలో కఠిన మైనది,అందరూ కోరుకునేది foreign Exchange(Forex) dept. అంతా రూల్స్ మయం. అందులోకి వెళ్ళాలంటే అప్పట్లో తెల్లజుట్టు అధమం. అటువంటి dept కు నన్ను పోస్ట్ చేశారు. అందులోనూ probation లో.నాకప్పుడు 25 ఏళ్ళు నిండలేదు.అందులో న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్. వామ్మో ! అసలు ఎవరూ ఊహించలేని పరిణామం..ఇంపోర్ట్స్ హెడ్ గా వెళ్ళా. నా పక్కన
August 11, 2025
16 views
1 2 3

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog