హరహరో… చేదుకో కోటయ్యా!
July 25, 2025
కోటప్ప కొండపైకోటి వ్రేల్పుల రేడుకోటయ్య యని మ్రొక్కచేదుకొను హరుడు ఏమన్న ప్రభలు నవి ఎంత జాతరలుత్రికూట రాయుడికి కోటి దండాలువేయి సంబారాలు వేవేల పూజలుకోటి ప్రభలా వేల్పు మేలు సల్పు శివుడె దిక్కని
