అవగాహన / Awareness

పసుపుపచ్చ ‘పచ్చ’ ఎందుకయింది?

“ఆకుపచ్చ, పసుపుపచ్చ రెండూ వేర్వేరు రంగులు కదా మరి రెండిటినీ ‘పచ్చ’ అని ఎందుకు అంటాం?” అని ఓ పడుచుపిల్ల ప్రశ్న. “అవును కదా, ‘పచ్చ’ అనే మాటని మనం ఆకుపచ్చ రంగుకే ఎక్కువగా వాడతాం. మరి పసుపుకి కూడా పచ్చ ఎందుకు చేరుస్తాం?” అని ఈ నవవృద్ధుడికీ విస్మయం కలిగింది. తెలుసుకునే ప్రయత్నం చేస్తే తేలిన విషయమే
104 views
August 19, 2025

ఇన్‌సైడ్‌మల్లి

ఈ తరం రచయిత వి.మల్లికార్జున్‌తో కాసేపు…   ఊరు నల్లగొండ. పేరు మల్లికార్జున్. ట్విట్టర్ అవతారం (X account) @insidemalli. చదువు పూర్తయిందన్న నాటికి ఇంజినీరుగా డిగ్రీ చేతిలో. రాయాలని దాచుకున్న కథలెన్నో మనసులో. ఉద్యోగం కొంత కాలం “సాక్షి,” “వెలుగు”పత్రికలలో. ఎలాగూ కలం చేతిలో. ఇక చుట్టూ చూసిన, చూస్తున్న లోకం, రెక్కలు కట్టుకు ఎగిరే తన ఊహాలోకం… రచయితగా సాకారం!  ఇరానీ కేఫ్, కాగితం
September 26, 2025
71 views

ఐ ఫోన్లో తెలుగులో టైప్ చేయడం ఎలా?

మీ ఐఫోన్లో సెట్టింగ్స్ తెరచి జనరల్ -> కీ బోర్డ్ దగ్గరకి వెళ్ళండి. ఇప్పుడు తెలుగు ( అక్షరమాల ) కీ బోర్డుని జోడించండి. తెలుగు అక్షర మాల కీ బోర్డుని జోడించాక, మీకు కుడి పక్కన “క” అని తెలుగు కీ బోర్డు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన అప్లికేషన్లో ఎప్పటిలానే తెంగ్లీషులో టైప్ చేస్తే తెలుగు
August 15, 2025
78 views

మాక్ ఓయస్‌లో తెలుగులో టైప్ చేయడం ఎలా ?

మీ మాక్లోని ఆపిల్ లోగో పైన క్లిక్ చేసి సిస్టం సెట్టింగ్స్ ఎంచుకోండి. తరువాత సిస్టం సెట్టింగ్స్లో కీ బోర్డును ఎంచుకోండి తరువాత టెక్స్ట్ ఇన్పుట్ సోర్సెస్లో ఇంగ్లీషుతో పాటు తెలుగు ట్రాన్స్లిటరేషన్ ఎంచుకోండి. కింద బొమ్మలో హైలైట్ చేసిన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు తెలుగు, ఇంగ్లీష్ కీ బోర్డుల మధ్య సులువుగా మారవచ్చు. ఇప్పుడు మీ
August 15, 2025
23 views

నా ఇంటావిడ

నేను , శ్రీమతి ఢిల్లీ లో 1978 లో లజ్పత్ నగర్ లో సంసారం మొదలుపెట్టాం.బుడ్డోడు పాకుతున్నాడు. భుజానికి వేళ్ళాడే సంచి లో రోజూ లంచ్ బాక్స్ , ఒక నవల , 2 రూపాయల చేంజ్. వెళ్తానికి 60 పైసలు,రావటానికి 60 పైసలు. ఓ పది రూపాయలు రిజర్వు.పొద్దున్నే 6 కు లేచి ప్లాస్టిక్ జార్ తీసుకొని
August 13, 2025
8 views

జీవితమంటే ఏమిటి?

జీవితం అంటే ఏంటి అన్న విషయం ఎప్పుడూ ఒకలాగ ఉంటుందా? సమయం / సందర్భం/ మన పరిస్థితి / మనస్థితి అనుగుణంగా ఉంటుందా ?
August 13, 2025
37 views

జీవితంలో మీకు వచ్చిన కష్ట సమయాన్ని ఎలా ఎదుర్కొన్నారు?

జీవితంలో కొద్దో గొప్పో కష్టాలను ఎదుర్కోని వారు ఎవ్వరూ వుండరు .. కానీ కష్టాలను దాటేసే పధ్ధతి గురించి కమనీయంగా చెప్పేసిన ఒక మరోభావుని (మహానుభావుడు కాదండోయి) మాట జ్ఞప్తి చేసుకుంటూ రెండు ముక్కలు
August 9, 2025
41 views

After UNIV.

1974 June I stepped into real world after my scholastic days of university and entered into an age old social institution- Marriage. My 21st Birthday fell after a few days of my marriage. On the day of my marriage a diaster unfolded.
August 3, 2025
36 views

అంతరాత్మ – కటీఫ్!

ఈ మధ్యన నాకు నా అంతరాత్మకి చిన్ని చిన్ని ఘర్షణలు తరుచుగా జరుగుతూండడంతో నాకు విసుగొచ్చి దానికి కటీఫ్ చెప్పేసా. అప్పటినించీ మా ఇద్దరికీ మధ్య మాటల్లేవు. ఇప్పుడు ప్రాణం హాయిగా, ప్రశాంతంగా ఉంది. ఇంతకీ గొడవలెందుకంటారా? వస్తున్నా అక్కడికే. అది తెలుసుకోవాలంటే అధమపక్షం ఓ మూడు, నాలుగు దశాబ్దాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. పదండి
August 2, 2025
28 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog