చలన చిత్రాలు / Cinema

The World’s Fastest Indian: ఇది సినిమా కాదు, ఒక సంకల్ప గాథ

“If you don’t go when you want to go, when you do go, you’ll find you’re gone.” – Burt Munro కొన్ని కథలు తెరపై చూస్తున్నప్పుడు, అది నటన అని మరిచిపోతాం. పాత్రధారిలో అసలు మనిషిని చూస్తాం. “The World’s Fastest Indian” సరిగ్గా అలాంటి అనుభూతినిచ్చే ఒక అరుదైన కావ్యం.
169 views
September 6, 2025

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog