విలువలందు మౌలిక విలువలు వేరయా…
మీరేంటో.. మీ విధానాలేంటో.. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రావు రమేష్ అంటాడు గుర్తొచ్చుంటది మీకు. ఒక పద్ధతి, ఒక విజన్ అంటూ తన పక్కన కూర్చున్న వాళ్ళ వైపు చూపిస్తూ మహేష్ బాబుని ఎద్దేవా చేసి మాట్లాడతాడు. తను మాట్లాడుతుంది core values గురించి కావొచ్చు (అనగా మౌలిక విలువలు అనొచ్చోమో తెలుగులో). మీరెప్పుడైనా ఆలోచించారా,