పసుపుపచ్చ ‘పచ్చ’ ఎందుకయింది?
“ఆకుపచ్చ, పసుపుపచ్చ రెండూ వేర్వేరు రంగులు కదా మరి రెండిటినీ ‘పచ్చ’ అని ఎందుకు అంటాం?” అని ఓ పడుచుపిల్ల ప్రశ్న. “అవును కదా, ‘పచ్చ’ అనే మాటని మనం ఆకుపచ్చ రంగుకే ఎక్కువగా వాడతాం. మరి పసుపుకి కూడా పచ్చ ఎందుకు చేరుస్తాం?” అని ఈ నవవృద్ధుడికీ విస్మయం కలిగింది. తెలుసుకునే ప్రయత్నం చేస్తే తేలిన విషయమే

