గాజు కిటికీ – రెండు ప్రపంచాలు
A view from my Office window నీలాకాశం, నీరు, చల్ల గాలి –అన్నీ కవితలు రాస్తుంటేనా కీబోర్డ్ మాత్రండెడ్‌లైన్ లను లెక్కపెడుతోంది కిటికీ ఆవతల ప్రకృతి పాడుతున్న గీతంకానీ నా మనసు ఆ మెలోడీ ని మ్యూట్ చేసిఒక టీంస్ కాల్ లో చేరిపోతుంది శరదృతువు బయట రంగుల కేళి ఆడుతుంటేలోపల మనసు ఒకే నీలిమ లో

