నా పెళ్ళి – నా జీవితం.
(15-08-2020) పునస్సమీక్ష. పెళ్ళి. “ఆరోజు అలా చేసి ఉంటే…ఈరోజు ఇలా ఉండేది కాదు, అని మీరు అనుకునే సంఘటన ఏంటి?”పొద్దున్న ట్విట్టర్లో వచ్చిన పై ప్రస్తావనకు నా సమాధానం నా పెళ్ళి అని ఇచ్చాను. దానికి వివరణ అని కాదు కానీ, కొన్ని భావాలు, అనుభవాలు పంచుకోవడానికే ఈరోజు ఈ రాత. చిన్నప్పట్నుంచీ కూడా పెళ్ళి అంటే సదభిప్రాయం