మ్యాట్ని!
మ్యాట్ని ! ((ఈరోజు శనివారం, శెలవు రోజు! ఇంట్లో మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!)) అంతా చీకటిగా వుంది, ఎక్కడో కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపించి, లేచి గడియారం చూస్తే తెల్లవారు ఝాము 5 అవుతోంది. మళ్ళీ కాలింగ్ బెల్ రెండు సార్లు వినిపించింది. ఇంత పొద్దున్నే ‘ఎవరా?’ అనుకుంటూ పక్కనే వున్న భర్తని లేపింది. అతను గడియారం