Antarvaahini

మనసు ఛెళ్ళుమంది!

(నిజ జీవిత సంఘటనల ఆధారంగా) కొన్ని సంవత్సరాల క్రిందట, పూనే లో జరిగిన అనుభవం. బైకు మీద ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళే దారిలో, ఒక పెద్ద ఆసుపత్రి ముందు ఉన్న రోడ్డుని రెండుగా చీలుస్తూ ఒక గుడి ఉండేది. నేను రోజు వారిగా, ఆ గుడి ముందు బైకు ఆపి, క్రిందకు దిగకుండా “హలో సార్! /
November 13, 2025
12 views

మ్యాట్ని!

మ్యాట్ని ! ((ఈరోజు శనివారం, శెలవు రోజు! ఇంట్లో మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!)) అంతా చీకటిగా వుంది, ఎక్కడో కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపించి, లేచి గడియారం చూస్తే తెల్లవారు ఝాము 5 అవుతోంది. మళ్ళీ కాలింగ్ బెల్ రెండు సార్లు వినిపించింది. ఇంత పొద్దున్నే ‘ఎవరా?’ అనుకుంటూ పక్కనే వున్న భర్తని లేపింది. అతను గడియారం
August 29, 2025
42 views

కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది?

కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది? #ఎవరికైనాతెలుసా? గజాసుర కుక్షి నుండి, కైలాసం రాబోతున్న శివయ్య కోసం వెణ్ణీళ్ళు రెడి చేద్దామంటే, గీజర్ పనిచెయ్యలేదు. కట్టెల పొయ్యిమీద, ఆ ఐసు కరిగి, వేణ్ణీళ్ళు అయ్యేవరకు టైం ఉంది కదా అని అమ్మవారు ఇక షాంపూ వద్దులే అనుకుని, కుంకుడుకాయలు కొట్టుకుని, నలుగు పెట్టుకుని, ఆ వలిచిన నలుగుతో
August 27, 2025
48 views

న ఓంఢ్ర గార్ధభ!

న ఓంఢ్ర గార్ధభ! “ఓంఢ్ర పెట్టడం మానేస్తున్నాను!” పత్రికా ముఖంగా ప్రకటన చేసింది “న ఓంఢ్ర గార్ధభ”! ఇలా ఒక గార్ధభం ప్రకటన చెయ్యడం మొదటిసారి అవడంతో జనావళిలో కలకలం రేగింది. సహగార్ధభాలన్నీ ఈ నిర్ణయానికి విస్తుబోయాయి. కొన్ని యుగాలుగా ఇటువంటి వైపరీత్యం ఎరుగని జంతుజాలం అంతా కలిసి అసలు ఈ విషయం అంతు చూడాలని బయలుదేరాయి. ఒక
August 10, 2025
46 views

ఈ ప్రపంచమే మహా స్మశానం!

ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ! జారిపోవడానికో జాతి, కుళ్ళిపోవడానికో కులం, మోసపోవడానికో మతం, విడిపోవడానికో వర్గం, గందరగోళానికో గుంపు, అవే ఉన్నాయి ఇక్కడ, మనిషి అస్థిత్వం స్థిరం నాస్తి! ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ, మితృ-మితృ-శతృవుల్లెవ్వరూ లేరిక్కడ, అవసరాలేమి లేవిక్కడ, ఆకలి, వాంఛల అవకాశాలు మాత్రం ఉన్నాయిక్కడ ఆకలి కేకలి
August 10, 2025
45 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog