Ghouse Hyd

హిందీ పాటలు -లిరిక్స్

అతివ వర్ణన పాటల సిరీస్ లో రెండో పాట : अब क्या मिसाल दूँ मैं तुम्हारे शबाब की ఆరతి సినిమా లోనిది. రఫీ గాత్రం /మజ్రూహ్ రచన /రోషన్ సంగీతం. अब क्या मिसाल दूँ, मैं तुम्हारे शबाब कीइन्सान बन गई है किरण माहताब की चेहरे में घुल
September 28, 2025
1 views

సరదా !!

1974-మార్చ్ నేను MA ఫైనల్ సంవత్సరం. అప్పటికి ఇంకా 21 నిండలేదు. క్లాసు లో అందరికంటే పిన్న వయస్కుడిని. పరీక్షలు తరుముకొస్తున్నాయి. మరల అందరం తలో దిక్కుకు పోతాము , అందరం కలిసి సినిమా కు వెళ్దాము అని డిసైడ్ అయ్యాం. మాకు అప్పుడు రెండు ఎలెక్టీవ్ సబ్జెక్టు లు ఉండేవి. ఒకటి : నేషనల్ ప్లానింగ్ రెండు
September 14, 2025
16 views

ప్రతిబింబాలు

రేవతి చివరిసారిగా రాజేష్‌ని చూసి దాదాపు పదిహేనేళ్లు అయ్యింది. HCU. హైదరాబాద్ రేవతి రాజేష్ లు ఒక ఫ్రెషర్స్ ఈవెంట్ లో మొదటి సారి కలిశారు . చూపులు మాటలు కలిసాయి. రేవతి MA లిటరేచర్ , రాజేష్ M.Tech . రాజేష్ ది ప్రశాంతమైన స్వభావం , రేవతిది గలా గలా మాట్లాడే స్వభావం – రెండు
August 15, 2025
16 views

ఫస్ట్ ఢిల్లీ ట్రిప్

1974 లో నాకు పెళ్ళి అయింది.మా నాన్న గారికి మేడపాడు స్టేషన్ కు ట్రాన్స్ఫర్.అక్కడకు రోజూ న్యూస్పేపర్ కూడా వచ్చేది కాదు ఒక ఏడాది గడిచింది… ఉద్యోగం లేదు.అయోమయం లో కొట్టు మిట్టాడుతున్నా. కొన్నాళ్ళు ఈ ఈతి బాధలు తప్పించుకోవాలని JNU లో ఉన్న సత్య దగ్గరికి ప్రయాణం.ఒక చిన్న breifcase,మూడు జతల బట్టలు, ఓ షాల్. JNU
August 14, 2025
12 views

నా అమర్నాధ్ యాత్ర !

1982 ఆగస్ట్. మా బ్యాంక్ గుంపు అందరం అమర్నాథ్ యాత్ర వెళ్దాం మనుకొన్నాం. నేను,హరీష్,సింగు,రెడ్డి,ముష్టాక్,అరోరా,రవీందర్ శనివారం 5pm కు బయలు దేరి మరల ఆదివారం రాత్రికి వచ్చేద్దాం అని ప్లాను.నా దగ్గర ,సింగు దగ్గర సేఫ్ తాళాలు.మేనేజర్ ఊళ్ళో లేరు. కాబట్టి ఆయన తాళాలు కూడా నా దగ్గరే.ఒక వేళ సోమవారం బ్యాంక్ తీయకపోతే ఇక అంతే సంగతులు.ఉద్యోగాలుహుళక్కే
August 14, 2025
9 views

నా ఇంటావిడ

నేను , శ్రీమతి ఢిల్లీ లో 1978 లో లజ్పత్ నగర్ లో సంసారం మొదలుపెట్టాం.బుడ్డోడు పాకుతున్నాడు. భుజానికి వేళ్ళాడే సంచి లో రోజూ లంచ్ బాక్స్ , ఒక నవల , 2 రూపాయల చేంజ్. వెళ్తానికి 60 పైసలు,రావటానికి 60 పైసలు. ఓ పది రూపాయలు రిజర్వు.పొద్దున్నే 6 కు లేచి ప్లాస్టిక్ జార్ తీసుకొని
August 13, 2025
6 views

COMPLIMENT

1977 ఏప్రిల్ 25. బ్యాంక్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి మద్రాస్ బీచ్ రోడ్ లో ఉన్న ట్రైనింగ్ కాలేజీ లోకి అడుగు పెట్టా. మనకు టక్ చేయటం అలవాటు లేదు.అందరూ టిప్ టాప్ గా ఉన్నారు. దేశం నలుమూలల నుండి,మొదటి 30 రాంకర్లతో ఫస్ట్ బ్యాచ్.. నేను గారిది 9 రాంక్. మద్రాస్ విల్లివక్కంలో నా యూనివర్సిటీ
August 13, 2025
3 views
1 2 3 4

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog