జీవితంలో కొద్దో గొప్పో కష్టాలను ఎదుర్కోని వారు ఎవ్వరూ వుండరు .. కానీ కష్టాలను దాటేసే పధ్ధతి గురించి కమనీయంగా చెప్పేసిన ఒక మరోభావుని (మహానుభావుడు కాదండోయి) మాట జ్ఞప్తి చేసుకుంటూ రెండు ముక్కలు
'దీని సిగతరగా' అన్నది "ముత్యాలముగ్గు" లో కాంట్రాక్టర్ ఊతపదం కావచ్చు కానీ ఈ వ్యాసం టైటిల్ విషయం మున్ముందు కాలంలో పెరిగే విషయమే కానీ తరిగే విషయం లా కనపడడం లేదు కదా ..
"పని చేసి మనీ తీసుకునే షి" అన్న మాట చాల మందికి గుర్తు ఉంటుంది .. కానీ తన పని చేసుకుంటూ నా మనసు ఇట్టే మార్చేసిన 'షి' సంగతి ఇక్కడ పంచుకుంటున్నా ;)
August 1, 2025
80 views
About us
తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"