కమలాప్తకుల.. కలశాబ్ధిచంద్ర…
కమలాప్తకులకలశాబ్ధిచంద్రకావవయ్యనన్నుకరుణాసముద్ర కమలాకళత్రకౌసల్యాసుపుత్రకమనీయగాత్రకామారిమిత్ర మునుదాసులబ్రోచినదెల్ల చాలా వినినీచరణాశ్రితుడైతినయ్యకనికరంబుతోనాకభయమీయుమయ్యవనజలోచన శ్రీత్యాగరాజనుత కమలాప్తకుల — కమలాలకు ఆప్తుడైన సూర్యునివంశంలో పుట్టినవాడవు క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్పవిషయామతిఃతితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం నాకేం రాదు.. ఎట్ల చెప్తనో.. అని చెప్పినరు కద.. అదే సూర్యవంశం.. అదే పరిస్థితి.. నెక్స్టు? కలశాబ్ధిచంద్ర అబ్ధి అంటే సముద్రం.. కలశం అంటే కుండ.. కలశాబ్ధి అంటే పాలసముద్రమట.. అదెట్ల అనేది

