aaryanudi

“…శివా రుద్రస్య భేషజీ…”

కాల,దురితాల నడుమ నలిగి,ఈతి బాధలు పడుతు చెలగి,తనవారికి తక్క, పరులమేలు తలవకఇహపరాల తలపు పొసగకమాయ మాటున ఉబుసుపోక,కాయమున హంస పైకెగరగ.. కట్టెతోబాటు కాటికేగితోబుట్టువులు సైతంతోడరాని పయనంరుధిర,దేహ బాంధవులైనాచేష్టలుడిగి చూడగా తను బతికిన గతమునసలిపిన గమనమునమరలిన పలుమలుపులకలిగిన తలపుల నెమరిభ్రాంతి పెరిగి విలవిలలాడితనవారి చుట్టు తనకలాడి.. కర్మ వాసనలు మూటకట్టిబొటనవేలంత జీవుడింకమది నిలబడిన చింతనలబట్టిఆ తోలుతిత్తి నుండితోచిన బొఱ్ఱ నుండిబయటపడు
July 30, 2025
34 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog