అక్షరాల అల్కెమిస్ట్ – ఓ. హెన్రీ!
కొన్ని పేర్లు వింటే చాలు, మనసులో కథల సెలయేరు పొంగుకొస్తుంది. నా పాలిట అలాంటి పేరు “ఓ. హెన్రీ”. ప్రతి ఏటా, సెప్టెంబర్ 11 సమీపిస్తుందంటే, నా పుస్తకాల అరలో నిద్రపోతున్న ఆయన రచించిన కథలకి ప్రాణం వస్తుంది. ఇది నాకో ఆచారం, ఒక అలవాటు కాదు… నా జీవితానికి నేను చేసుకునే ఒక పునశ్చరణ. ఎందుకంటే, నేను

