The Editors Desk

కథాకదనం / Story Contest

#పలుకు.ఇన్ నిర్వాహక బృందం నుండి మిత్రులందరికీ శుభాకాంక్షలు. ప్రముఖంగా తెలుగు ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించి, తెలుగు పాఠకులకు ఆసక్తికరమైన రచనలను అందించాలన్న ఆలోచనే, పలుకు.ఇన్.ఆగస్టు 9న మీ ముందు ముస్తాబై నిలచిన ఈ వేదిక, మీ అందరి ఆదరణతో వినాయక చవితి పండగ చేసుకుంది. నేటికి 40మందికి పైగా సభ్యులను చేర్చుకుంది. తోటి తెలుగు భాషా ప్రేమికులుగా మీ
September 26, 2025
87 views

ఇన్‌సైడ్‌మల్లి

ఈ తరం రచయిత వి.మల్లికార్జున్‌తో కాసేపు…   ఊరు నల్లగొండ. పేరు మల్లికార్జున్. ట్విట్టర్ అవతారం (X account) @insidemalli. చదువు పూర్తయిందన్న నాటికి ఇంజినీరుగా డిగ్రీ చేతిలో. రాయాలని దాచుకున్న కథలెన్నో మనసులో. ఉద్యోగం కొంత కాలం “సాక్షి,” “వెలుగు”పత్రికలలో. ఎలాగూ కలం చేతిలో. ఇక చుట్టూ చూసిన, చూస్తున్న లోకం, రెక్కలు కట్టుకు ఎగిరే తన ఊహాలోకం… రచయితగా సాకారం!  ఇరానీ కేఫ్, కాగితం
September 26, 2025
71 views

మల్లితో ముచ్చట

రచనా ప్రక్రియ అనేది ప్రయత్న పూర్వకంగా అలవడుతుందా? సహజసిద్ధమైన లక్షణమా? అది ఎవరికైనా సాధ్యమేనా? Can you consciously decide and become a story-teller? రచనను ఒక క్రాఫ్ట్‌గా చూసుకుంటే, ఆ క్రాఫ్ట్ నేర్చుకుంటే వస్తుందా అంటే కచ్చితంగా వస్తుంది. నిజానికి రచయితలనేవాళ్ళంతా ఈ క్రాఫ్ట్‌ని సాధన చెయ్యాల్సిందే. అలాగని క్రాఫ్ట్ నేర్చుకోవడం ద్వారానే కథలు రాయగలమా అంటే రాయలేమనే
September 26, 2025
50 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog