నా ఇరాన్ యాత్ర:
2015 లో మా ఓనర్ కు ఇరాన్ లో ఒక పోర్ట్ లో sugar ని స్టోర్ చేసి లోకల్ గా అమ్మితే ఎలా ఉంటుందో అని ఐడియా వచ్చింది. లేడి కి లేచిందే పరుగు లా నన్ను, నా బాసును ఇరాన్ పొమ్మన్నాడు. ఇరాన్ /ఇరాక్ సరిహద్దు లో ఉన్న “బందర్ ఇమాం ఖొమేని” అనే పోర్ట్

