Ghouse Hyd

Loneliness

Life trudges painfully On a desolate stretch of uncharted path Bemoaning the burden of silence. And a volcano of memories erupt within Spewing thick smoke of loneliness. I close my eyes to savour the fragrance Of our bygone delicious togetherness. And now
August 9, 2025
29 views

Window

My eastern side window Grants me a peep into life. A little angel pedals away Her trailing pup scoots fast Damp road smells heaven with Yellow jacaranda flowers strewn apart An young couple’s laughter jolts me Craning my neck to have glimpse.
August 8, 2025
39 views

After UNIV.

1974 June I stepped into real world after my scholastic days of university and entered into an age old social institution- Marriage. My 21st Birthday fell after a few days of my marriage. On the day of my marriage a diaster unfolded.
August 3, 2025
36 views

ఆర్ట్స్ కాలేజీ కబుర్లు-4

(చివరి భాగం ) స్నేహితుడి ప్రేమ/పెళ్లి విషయాల్లో పడి అసలు సంగతి మర్చాను. మా ఇంగ్లీష్ లెక్చరర్ సుమంత్ గారి గురుంచి చెప్పకపోతే అసలు కాలేజి గురించి చెప్పినట్లు కాదు. తెల్ల ప్యాంటు,తెల్ల షర్టు టక్.చాలా పొట్టి. ఒక్క సారి క్లాసు లోకి వచ్చి టేబుల్ దగ్గర నిల్చుని గళం విప్పితే pin drop సైలెన్స్. Poetry చెపుతుంటే
August 3, 2025
13 views

సత్య పెళ్లి

ఒక సారి 1972 మొదట్లో అనుకుంటా..సత్య ఇంటికి వెళ్లా. హాల్లో కూర్చుని తన కోసం వెయిటింగ్.ఇంతలో ఇంకెవరో వచ్చారు.అప్పటికే చూసి సంవత్సరం పైన అయిందేమో ఓ క్షణం తటపటాయించి గుర్తు పట్టి అరే..మీ మొటిమలు ఏమైపోయాయి అని అడిగా ఆ అమ్మాయిని ..నాకు అక్కడ అలా చూసే సరికి involuntary గా వచ్చేసింది. మొటిమలు అలా ఉండి పోతాయా?అంటూ
August 2, 2025
31 views

ఆర్ట్స్ కాలేజీ కబుర్లు -3

అన్నట్టు చెప్పటం మరిచా- మా దోస్తు సత్య DNA — పసిమి వన్నె అందగాడు.మడత నలగని బట్టలు,చెదరని క్రాఫ్. సరే నేను ఆట పట్టిస్తున్నానని గుర్రుగా చూసాడు.మర్నాడు మళ్ళీ అదే పాప అక్కడ నుండి కదలటం లేదు.కండక్టర్ అదిలించినా అక్కడే. కదిల్తే గా? నేను సత్యతో”ఆ మొటిమల అమ్మాయి గత 4 రోజుల నుండి నీదగ్గరే తచ్చాడుతుంది. అసలు
August 2, 2025
14 views

ఆర్ట్స్ కాలేజి కబుర్లు -2

రెండో సంవత్సరం లో అడుగిడిన ఆ రోజుల్లో మా ప్రిన్సిపాల్ మేజర్ నదిముల్లా (ఆయనకు ముందు ప్రిన్సిపాల్ హబీబుల్లా). Ex Military.బాగా టెర్రర్. నేను NCC NSS ఎగ్గొట్టిన రోజులు.నాది పొరుగూరు కదా..కుదరదు. రోజూ కాలేజి నుండి సాయంత్రం ఇంటికి ట్రైన్ లో వచ్చేవాడిని.రాజమండ్రి స్టేషన్ కు కు రాగానే చిల్లర లెక్క పెట్టి 80 పైసలు ఉంటే,చపాతీ
August 2, 2025
16 views

ఆర్ట్స్ కాలేజీ కబుర్లు -1

1968 జూన్. RJY Govt.ఆర్ట్స్ కాలేజీ లో చేరిక.నా అదృష్టం అనుకుంటా,బందరులో నేను చదివిన నోబుల్ స్కూల్ ది వంద ఏళ్ల చరిత్ర+ రాజమండ్రి లో వంద ఏళ్ళ పైబడి చరిత్ర గల కాలేజి. Imposing bldg.బయట గేటు నుండి ఓ 500మీటర్లు తారు రోడ్డు.నడుస్తుంటే,ఒక వైపు పేద్ద గ్రౌండ్,మరో వైపుఇంకో గ్రౌండ్ . దాని కి ఆనుకొని
August 2, 2025
12 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog