బాల్యం కబుర్లు -3
తొమ్మిదవ తరగతి లో చేరాను పెడన జడ్పీ హైస్కూల్ లో. ఇంటికి దగ్గరే స్కూల్. అన్ని పూరి పాకలు. స్కూల్లో HM గారిది మాత్రమే పెంకుటింటి బిల్డింగ్. పెడన లో దేవాంగులు ఎక్కువ గా ఉండేవారు. మేము శేషగిరి గారి కుటుంబం తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్లి, చీర అంచులు,