అనుభవాలు, జీవితసారం / Experiences & Learnings - Page 2

నా పెళ్ళి – నా జీవితం.

(15-08-2020) పునస్సమీక్ష. పెళ్ళి. “ఆరోజు అలా చేసి ఉంటే…ఈరోజు ఇలా ఉండేది కాదు, అని మీరు అనుకునే సంఘటన ఏంటి?”పొద్దున్న ట్విట్టర్లో వచ్చిన పై ప్రస్తావనకు నా సమాధానం నా పెళ్ళి అని ఇచ్చాను. దానికి వివరణ అని కాదు కానీ, కొన్ని భావాలు, అనుభవాలు పంచుకోవడానికే ఈరోజు ఈ రాత. చిన్నప్పట్నుంచీ కూడా పెళ్ళి అంటే సదభిప్రాయం
114 views
August 5, 2025

కనాట్ ప్లేస్ కథలు – ఫ్లయింగ్ కిస్

మా బ్యాంక్ పక్కనే BOAC ఆఫీస్ ఉండేది.( బ్రిటిష్ ఎయిర్వేస్ కంటే ముందు BOAC అనే పేరు ) ఆ రోజుల్లో(1977 ) Compulsory Deposit Scheme ( CDS) లో yearly 20pct refund ఉండేది. లెడ్జర్లు వెతకటం,అప్పుడు calculate చేయటం,వోచర్లు వేయటం,టోకెన్ ఇవ్వటం,ఆఫీసర్లు సైన్ చెయ్యటం, cashier ఇవ్వటం ఓ పెద్ద తతంగం నడిచేది. 30
August 11, 2025
11 views

కనాట్ ప్లేస్ కథలు

Oct 1977.కనాట్ ప్లేస్ న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్ లో పోస్టింగ్.. మేము నలుగురు PO లం. నేను,ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి,ఇంకో ఇద్దరం.నాకు ఏదో చెత్త పెండింగ్ పని ఇచ్చారు. యమ స్పీడ్ గా చేశా.ఇంకోటి ఇచ్చారు.అదీ అంతే. ఓ నెల్లాళ్ళకీ “బాబు బాగా చురుకు” అనే బిరుదాంకితుడయ్యాను. నన్ను savings సెక్షన్ కు ఆఫీసర్ గా వేశారు. L
August 11, 2025
4 views

గురువు గారు

హైదరాబాద్ .ఇండియన్ బ్యాంక్ నల్లకుంట బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నప్పుడు,ఒక సీనియర్ సిటిజన్ ఏదో పనిమీద బ్యాంక్ కు వచ్చారు. నేను లోపలక్యాబిన్ లో ఉన్నా. ఆయన కొంచెం ఎక్కువ సేపు కౌంటర్ దగ్గర నిల్చుని ఉంటే నేను బయటకు వచ్చి, సంగతి ఏమిటో కనుక్కొందామని వెళ్ళాను. ఆయన్ను ఎక్కడో చూసినట్టు లీలగా గుర్తు.కౌంటర్ లో పేరు కనుక్కొన్నా.
August 9, 2025
31 views

జీవితంలో మీకు వచ్చిన కష్ట సమయాన్ని ఎలా ఎదుర్కొన్నారు?

జీవితంలో కొద్దో గొప్పో కష్టాలను ఎదుర్కోని వారు ఎవ్వరూ వుండరు .. కానీ కష్టాలను దాటేసే పధ్ధతి గురించి కమనీయంగా చెప్పేసిన ఒక మరోభావుని (మహానుభావుడు కాదండోయి) మాట జ్ఞప్తి చేసుకుంటూ రెండు ముక్కలు
August 9, 2025
41 views

ఆర్ట్స్ కాలేజీ కబుర్లు-4

(చివరి భాగం ) స్నేహితుడి ప్రేమ/పెళ్లి విషయాల్లో పడి అసలు సంగతి మర్చాను. మా ఇంగ్లీష్ లెక్చరర్ సుమంత్ గారి గురుంచి చెప్పకపోతే అసలు కాలేజి గురించి చెప్పినట్లు కాదు. తెల్ల ప్యాంటు,తెల్ల షర్టు టక్.చాలా పొట్టి. ఒక్క సారి క్లాసు లోకి వచ్చి టేబుల్ దగ్గర నిల్చుని గళం విప్పితే pin drop సైలెన్స్. Poetry చెపుతుంటే
August 3, 2025
13 views

నా అమెరికా యాత్ర -1

ట్విట్టూరి లో ఉన్న పిల్లల్లా తుర్రు మంటే అమెరికా వెళ్ళే ఉద్యోగాలు కావు మావి. 2006 మే. న్యూయర్క్ sugar week కు నన్ను తీసుకొని వెళ్ళమని మా ఓనర్ నా బాసు కు చెప్పారు. అప్పుడే నేను షుగర్ ఫ్యూచర్స్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యాను. నన్ను అంతర్జాతీయ షుగర్ ఫ్యూచర్స్ బ్రోకర్స్ కు పరిచయం చేయాలని
August 1, 2025
38 views

నా ఇరాన్ యాత్ర -2

నా ఇరాన్ యాత్ర -2 గత సంచిక తరువాయి. లోపలికి ఎంటర్ అయ్యాము. ఒక పెద్ద టేబులు . imposing సెట్ అప్. డైరెక్టర్ కు ఇంగ్షీషు రాదు . మాకు ఫార్శి రాదు . మా లాయర్ తర్జుమా చేయాలి. అతడు 30 సెకండ్లు విని మాకు రెండు ముక్కలు చెప్పేవాడు. నాకు చిరాకు. అంతసేపు విని
July 31, 2025
22 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog