నా అమెరికా యాత్ర -1
ట్విట్టూరి లో ఉన్న పిల్లల్లా తుర్రు మంటే అమెరికా వెళ్ళే ఉద్యోగాలు కావు మావి. 2006 మే. న్యూయర్క్ sugar week కు నన్ను తీసుకొని వెళ్ళమని మా ఓనర్ నా బాసు కు చెప్పారు. అప్పుడే నేను షుగర్ ఫ్యూచర్స్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యాను. నన్ను అంతర్జాతీయ షుగర్ ఫ్యూచర్స్ బ్రోకర్స్ కు పరిచయం చేయాలని

