నా ఇంటావిడ
నేను , శ్రీమతి ఢిల్లీ లో 1978 లో లజ్పత్ నగర్ లో సంసారం మొదలుపెట్టాం.బుడ్డోడు పాకుతున్నాడు. భుజానికి వేళ్ళాడే సంచి లో రోజూ లంచ్ బాక్స్ , ఒక నవల , 2 రూపాయల చేంజ్. వెళ్తానికి 60 పైసలు,రావటానికి 60 పైసలు. ఓ పది రూపాయలు రిజర్వు.పొద్దున్నే 6 కు లేచి ప్లాస్టిక్ జార్ తీసుకొని

