హాస్యం / Humour - Page 2

నాన్న టీ షర్ట్

నేను పూనే లో వ్యవసాయ కళాశాలలో చదివేరోజుల్లో, లక్ష్మీ బజార్ లో నాన్న కోసం ఒక టీ షర్ట్ కొన్నాను.ముదురు ఆకుపచ్చ టీ షర్ట్, ముందు IMPACT అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలల్లో ప్రింట్ ఉండేది. కొన్నది పెద్ద దుకాణం లో కాదు, వెచ్చించింది ఎక్కువ ఖరీదూ కాదు. ఎందుకంటే అప్పుడు నాది, చవకబారు రీసైకల్డ్ పేపర్, 10
86 views
July 29, 2025

సత్య పెళ్లి

ఒక సారి 1972 మొదట్లో అనుకుంటా..సత్య ఇంటికి వెళ్లా. హాల్లో కూర్చుని తన కోసం వెయిటింగ్.ఇంతలో ఇంకెవరో వచ్చారు.అప్పటికే చూసి సంవత్సరం పైన అయిందేమో ఓ క్షణం తటపటాయించి గుర్తు పట్టి అరే..మీ మొటిమలు ఏమైపోయాయి అని అడిగా ఆ అమ్మాయిని ..నాకు అక్కడ అలా చూసే సరికి involuntary గా వచ్చేసింది. మొటిమలు అలా ఉండి పోతాయా?అంటూ
August 2, 2025
31 views

ఆర్ట్స్ కాలేజీ కబుర్లు -3

అన్నట్టు చెప్పటం మరిచా- మా దోస్తు సత్య DNA — పసిమి వన్నె అందగాడు.మడత నలగని బట్టలు,చెదరని క్రాఫ్. సరే నేను ఆట పట్టిస్తున్నానని గుర్రుగా చూసాడు.మర్నాడు మళ్ళీ అదే పాప అక్కడ నుండి కదలటం లేదు.కండక్టర్ అదిలించినా అక్కడే. కదిల్తే గా? నేను సత్యతో”ఆ మొటిమల అమ్మాయి గత 4 రోజుల నుండి నీదగ్గరే తచ్చాడుతుంది. అసలు
August 2, 2025
14 views

ఆర్ట్స్ కాలేజి కబుర్లు -2

రెండో సంవత్సరం లో అడుగిడిన ఆ రోజుల్లో మా ప్రిన్సిపాల్ మేజర్ నదిముల్లా (ఆయనకు ముందు ప్రిన్సిపాల్ హబీబుల్లా). Ex Military.బాగా టెర్రర్. నేను NCC NSS ఎగ్గొట్టిన రోజులు.నాది పొరుగూరు కదా..కుదరదు. రోజూ కాలేజి నుండి సాయంత్రం ఇంటికి ట్రైన్ లో వచ్చేవాడిని.రాజమండ్రి స్టేషన్ కు కు రాగానే చిల్లర లెక్క పెట్టి 80 పైసలు ఉంటే,చపాతీ
August 2, 2025
16 views

ఆర్ట్స్ కాలేజీ కబుర్లు -1

1968 జూన్. RJY Govt.ఆర్ట్స్ కాలేజీ లో చేరిక.నా అదృష్టం అనుకుంటా,బందరులో నేను చదివిన నోబుల్ స్కూల్ ది వంద ఏళ్ల చరిత్ర+ రాజమండ్రి లో వంద ఏళ్ళ పైబడి చరిత్ర గల కాలేజి. Imposing bldg.బయట గేటు నుండి ఓ 500మీటర్లు తారు రోడ్డు.నడుస్తుంటే,ఒక వైపు పేద్ద గ్రౌండ్,మరో వైపుఇంకో గ్రౌండ్ . దాని కి ఆనుకొని
August 2, 2025
12 views

కడియం కబుర్లు

1967మే.కవుతరం నుండి కడియం చేరాము. సామాన్లు అవీ గూడ్స్ ట్రైన్ లో వచ్చాయి. నేను 12వ క్లాస్ లో చేరటానికి రాజమండ్రీ లో స్కూళ్లకు వెళ్లాను. చోద్యంగా అప్పుడు రాజ మండ్రీ లో ఇంగ్లీష్ మీడియం లేదు.ఎలా? మా సొంతూరు(గూడూరు)లో ఉన్న మా పెద్దమ్మ వాళ్లకు టెలిగ్రామ్ కొట్టాం. వాళ్లు మాథ్స్&సైన్స్ ఇంగ్లీష్ medium. social Telugu medium
August 2, 2025
14 views

బాల్యం కబుర్లు -4

కవుతరం – కృష్ణ జిల్లా..నాన్నగారు స్టేషన్ మాష్టర్ గా చేరారు. మేమూ వెనకాలే వచ్చాము. రైల్వే క్వార్టర్స్. మాకు ఒక పక్క కేరళ వాస్తవ్యులు(రైల్వే ఉద్యోగం వాళ్ళ ఆంధ్ర లో ఉండిపోయారు) మరో పక్క గుంటూరు జిల్లా వాళ్లు. 10క్లాసులో నేను, పెద్ద చెల్లాయి 5 , తమ్ముడు 4, చివరి చెవలాయి 2 క్లాసు లో చేరాము.
August 2, 2025
14 views

బాల్యం కబుర్లు -3

తొమ్మిదవ తరగతి లో చేరాను పెడన జడ్పీ హైస్కూల్ లో. ఇంటికి దగ్గరే స్కూల్. అన్ని పూరి పాకలు. స్కూల్లో HM గారిది మాత్రమే పెంకుటింటి బిల్డింగ్. పెడన లో దేవాంగులు ఎక్కువ గా ఉండేవారు. మేము శేషగిరి గారి కుటుంబం తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్లి, చీర అంచులు,
August 2, 2025
15 views

బాల్యం కబుర్లు -2

మచిలీపట్నం/బందరు చేరాము .రైల్వే క్వార్టర్స్ఇవ్వక ముందు అద్దె ఇంట్లో మకాం.. ఇంటి ఓనరు జ్ఞాన సుందరం గారు.నోబుల్ హైస్కూల్ డ్రిల్ మాస్టారు.నేను కూడా నోబుల్ హైస్కూల్ లో చేరాను. 1963 లో. నేను అంత పెద్ద హైస్కూల్ చూడలేదునేటివరకు.3 ఫుట్ బాల్ గ్రౌండ్ లు, అతి పెద్ద బిల్డింగ్ లు, పెద్ద పెద్ద క్లాస్ రూములు, ఓ chapel+
August 2, 2025
19 views

బాల్యం కబుర్లు -1

నాది 1953 ఆగస్ట్21 జననం. ఇక్ష్వాకుల కాలం అనిలెక్కలు వేసు కొంటున్నారా? అవును …అదే కాలం.!! మీలో చాలామంది పుట్టిఉండరు. ఆ రోజుల్లో నర్సరీలు యూకేజీ లు లేవు. మూడవ సంవత్సరమే ఒకటో క్లాస్ లో ప్రవేశం.నాకైతే 1,2,3,4క్లాసుల కబుర్లు గుర్తు లేవు. అంటే ముదుసలి అయిపోయాగా..grey cells తగ్గిపోయాయి. 5,6తరగతులు కావలి లో చదివా. నాన్నగారు కావలి
August 2, 2025
18 views

అంతరాత్మ – కటీఫ్!

ఈ మధ్యన నాకు నా అంతరాత్మకి చిన్ని చిన్ని ఘర్షణలు తరుచుగా జరుగుతూండడంతో నాకు విసుగొచ్చి దానికి కటీఫ్ చెప్పేసా. అప్పటినించీ మా ఇద్దరికీ మధ్య మాటల్లేవు. ఇప్పుడు ప్రాణం హాయిగా, ప్రశాంతంగా ఉంది. ఇంతకీ గొడవలెందుకంటారా? వస్తున్నా అక్కడికే. అది తెలుసుకోవాలంటే అధమపక్షం ఓ మూడు, నాలుగు దశాబ్దాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. పదండి
August 2, 2025
28 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog