హాస్యం / Humour - Page 3

నాన్న టీ షర్ట్

నేను పూనే లో వ్యవసాయ కళాశాలలో చదివేరోజుల్లో, లక్ష్మీ బజార్ లో నాన్న కోసం ఒక టీ షర్ట్ కొన్నాను.ముదురు ఆకుపచ్చ టీ షర్ట్, ముందు IMPACT అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలల్లో ప్రింట్ ఉండేది. కొన్నది పెద్ద దుకాణం లో కాదు, వెచ్చించింది ఎక్కువ ఖరీదూ కాదు. ఎందుకంటే అప్పుడు నాది, చవకబారు రీసైకల్డ్ పేపర్, 10
86 views
July 29, 2025

మళ్ళీ పెళ్లా ..

ధాతా నామ సంవత్సరం, శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ల కాలం. నేను ఐదో తరగతి చదువుతున్న రోజులు. కాకినాడలో ఉన్న మా బామ్మా వాళ్ళ చెల్లెలి మనవరాలు పెళ్లి. అమ్మా నాన్న, బామ్మ తాతయ్య, నేను తమ్ముడు, అందరం పెళ్ళికి బయలుదేరాం. రెండు బల్ల రిక్షాలు మాట్లాడుకుని, కుటుంబమంతా కొత్త బట్టలు, దారిలోకి మరెయ్యడానికి చిరుతిళ్ళు,
August 2, 2025
21 views

మా పనిమనిషి పనితనం ..

"పని చేసి మనీ తీసుకునే షి" అన్న మాట చాల మందికి గుర్తు ఉంటుంది .. కానీ తన పని చేసుకుంటూ నా మనసు ఇట్టే మార్చేసిన 'షి' సంగతి ఇక్కడ పంచుకుంటున్నా ;)
August 1, 2025
80 views

నిశ్రేణి పై నీలవేణి

ఈ కథలోని పాత్రలు కొందరిని పోలి ఉండవచ్చు, ప్రదేశాలు చూసినవిలా ఉండవచ్చు, వస్తువులు ఎప్పుడో వాడినవిలా ఉండవచ్చు. చేసుకున్న వాడికి చేసుకున్నంత ప్రభుదేవా అని, వారి చేతలే నా చిట్టి కథలు. ఆనందో బ్రహ్మ గోవిందో హార్ … నా పేరే ప్రేమ నీ పేరే ప్యార్…. అని పక్కింట్లో కఱ్ఱ బిళ్ళ ఆడుకుంటున్న కుర్రాడికి వినిపించేలా పెద్ద
August 1, 2025
57 views

హృదయ పలకం

ఇవి పలక, బలపాలు.అంటే, మనం ఒద్దూ, నా మనస్తత్వానికది పడదూని ఎంత మంచితనంగా చెప్పినా, కాదూ, నువ్వు వెళ్ళాలమ్మా, ప్లీజ్‌రా అని మనల్ని మొండితనంగా చీపురుకట్టతోటో, మూల కాడున్న కర్రతోటో, ఏడ్చి పోతూంటారే? బడి. అందుకోసం. ఆ బళ్ళో పడిపొయ్యాక, మన పేరూ, నాన్న పేరూ, ఎన్ని రాసినా అయిపోని తెలుగష్చరాలూ, క కొమ్ము దీర్గమిస్తే కూ చుక్
July 29, 2025
44 views
kauphy

1. అది కాఫీ ఎలా అయ్యింది?

“ఏంటోయి, కే ఏ యూ పీ హెచ్ వై కాఫీ ఎలా అయ్యింది?” అనడిగారు ముల్లపొద ఇంట్లో ఉండే రమణారావు అంకుల్.“ఏం అభిషిక్త వర్మ గుర్తులేరా బావా బావా పన్నీరు సినిమా నుంచీ? నరేష్ ని ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఏం ప్రశ్నలకీ జవాబులు తెలియకపోయినా తండ్రి రికమెండేషన్ కాబట్టి ఎలాగోలా ఉద్యోగం ఇవ్వాలని కాఫీ స్పెలింగ్ అడుగుతారు?మనది అదే బాపతు.
July 29, 2025
38 views

‘మిడిల్’క్లాస్

మొన్నో, ఇంకేదో ఈమధ్యనో ట్విట్టర్‌లో ఒక మెసేజ్ చూసా. నువ్వు చిన్నప్పుడు టూత్‌పేస్టు ట్యూబు చివరికంటా నొక్కి వాడావా, సబ్బంతా అరగదీసాక మిగిల్న ముక్క కొత్త సబ్బుకతికించావా, బొగ్గుల బాయిలర్లో వేణ్ణీళ్ళు కాచుకున్నావా, సరుకుల కొట్లో బెల్లం ముక్కడిగావా, కిరసనాయిలు కోసం క్యూలో నించున్నావా… ఇలా. ఇవన్నీ చేసుంటే నువ్వు డెబ్భైలు ఎనభైల్నాటి మిడిల్ క్లాసు తెలుగోడని అర్థం!
July 29, 2025
42 views

“పుల్లంపేట జరీచీర” – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

ఆంధ్రభూమి 1940 నాటి సంచికలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చిన్నకథ “పుల్లంపేట జరీ చీర.” సాధారణ కుటుంబాలలోని, అత్యంత సాధారణమైన సన్నివేశం, పండగలకో, మరొక శుభసందర్భానికో కొత్త బట్టలు కోరుకోవటం. ఆ ఆశ కొన్నిమార్లు తీరటం, ఎన్నోమార్లు మరొక పండగనాటికో, మరుసటేడాదికో వాయిదా పడటం. ఇది మామూలే అనేకంటే, ఇదే మామూలు అనుకోవచ్చేమో. ఇప్పటికి ఒక యాభై
July 25, 2025
43 views

About us

తెలుగు భాషా సాహిత్యానికి అంకితమైన ప్రత్యేకమైన వేదిక పలుకు. మీరు మీ అనుభవాలను, ఆలోచనలను మరియు సృజనాత్మక రచనలను పంచుకోవచ్చు. ఆహ్వానం ఆధారంగా మాత్రమే సభ్యత్వం లభించే ఈ వేదికలో, నాణ్యత మరియు విలువ ఉన్న కంటెంట్‌కే ప్రాధాన్యం.
ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఉండే పేవాల్‌లు, అల్గారిథమ్ పరిమితులు లేకుండా, మీ మాట మీ పాఠకుడిని చేరుకోవాలని మా ఆశ. తెలుగు సాహిత్యానికి డిజిటల్ కాలంలో కొత్త మేరులు తెచ్చే ప్రయత్నమే పలుకు.
"పలుకు - తెలుగు తేనె చినుకు"

x.com/palukublog